Pfizer is working on a pill that would prevent COVID-19, from spreading to a person’s throat, nose and lungs. The trial is underway using approximately 60 volunteers aged 18 to 60 in the United States and Belgium.
#PfizerCOVID19Pill
#clinicaltrials
#singlepfizertabletcurecovid19
#Coronatablet
#Pfizercovidvaccine
#COVID19vaccination
#coronavirusinindia
#homepillcurecoronavirus
కరోనా మహమ్మారిపై ప్రపంచం సాగిస్తున్న పోరాటంలో ఫార్మా కంపెనీలు శరవేగంగా అడుగులు ముందుకు వేస్తున్నాయి. అందులో భాగంగా కరోనావైరస్ మహమ్మారి బారినపడి బాధపడుతున్న రోగులకు యాంటీవైరల్ మెడిసిన్ గా పనిచేయగల టాబ్లెట్ పై అమెరికన్ ఫార్మా దిగ్గజం ఫైజర్ ట్రయల్స్ నిర్వహిస్తుంది .